ప్రభుత్వాస్పత్రిని నిర్వీర్యం చేస్తే సహించం : ప్రజా సంఘాల ఆందోళన
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ (అన్నమయ్య) : మదనపల్లె సర్వజన బోధనాసుపత్రిని నిర్వీర్యం చేస్తే సహించబోమని ప్రజాసంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న…