ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నందిగామ టిడిపి నేత వీరంకి వీరస్వామిన్
నందిగామ గ్రామీణం (ఎన్‌టిఆర్) : మండలంలోని కొణతమాత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ద్వారా సహకార సంఘ పరిధిలోని, కొణతమాత్మకూరు, దామలూరు,సోమవరం, రుద్రవరం, తొర్రగుడిపాడు, రామిరెడ్డిపల్లి, జన్నలగడ్డ,…