అంగన్వాడీలను వేధిస్తున్న సిడిపిఓ లపై చర్యలు తీసుకోవాలి : యూనియన్ అధ్యక్షుడు వాడ గంగరాజు డిమాండ్
చిత్తూరు : రాష్ట్రవ్యాప్తంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని జరిగిన ఆందోళనలో భాగంగా చిత్తూరు జిల్లాలో 18న నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన…