ఆ పాఠశాల్లో హిందీ బోధిస్తే.. కేంద్ర విద్యా విధానాన్నే నిందించాలి : స్టాలిన్
చెన్నై : కొంతమంది డిఎంకె నాయకులు నిర్వహిస్తున్న పాఠశాలల్లో హిందీ బోధిస్తే.. దానికి కేంద్ర విద్యా విధానాన్ని మాత్రమే నిందించాలని, పాఠశాలల యజమానులను కాదని తమిళనాడు ముఖ్యమంత్రి…