దెబ్బతిన్న అరటి, మొక్కజొన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ
ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : మండలంలోని ఎల్లుట్ల, జంగంరెడ్డిపేట, మడ్డిపల్లి, కుమ్మనమల,రంగినేపల్లి గ్రామాలలో ఈదురు గాలులకు, అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి, మొక్కజన్న పంట పొలాలను అధికారులతో కలిసి…