పెట్టుబడిదారుల కోసం కన్సల్టేటివ్ ఫోరం.. ఛైర్మన్‌గా మంత్రి లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సిఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటైంది. ఫోరం ఛైర్మన్‌గా విద్యాశాఖ…