‘పెళ్లిరోజు’లో జడ్జి పాత్రలో నటిస్తున్నా : సుమన్
‘పెళ్లిరోజు’ సినిమాలో తాను జడ్జి పాత్రలో నటిస్తున్నానని హీరో సుమన్ వెల్లడించారు. ఈ సినిమాకు వల్లభనేని సురేష్‌చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. ఏలూరులో ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది.…