Kolkata case : బెంగాల్ వైద్యుల నిరసనకు సంఘీభావం ప్రకటించిన ఢిల్లీ వైద్యులు
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ వైద్యుల నిరసనకు ఢిల్లీ వైద్యులు సంఘీభావం ప్రకటించారు. జూనియర్ వైద్యులకు సంఘీభావంగా బుధవారం ఢిల్లీ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం…