లోటస్‌పాండ్‌లో జగన్ ఇంటి ముందు నిర్మాణాలు కూల్చివేత
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో :హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నివాసం ముందున్న నిర్మాణాలను జిహెచ్‌ఎంసి అధికారులు శనివారం కూల్చి వేశారు. రహదారి పక్కనే నిర్మాణాలతో…