వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు లో ప్రభుత్వం విఫలం : మజ్జి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : వంద రోజులు కూటమి ప్రభుత్వంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని వైసిపి జిల్లా అధ్యక్షులు,జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం…