oppositions : విఐపి సంస్కృతి, అరకొర ఏర్పాట్లతోనే కుంభమేళాలో తొక్కిసలాట
లక్నో : మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. విఐపి సంస్కృతి కారణంగానే కుంభమేళా తొక్కిసలాట ఘటనలో పలువురు మృతి చెందారని కాంగ్రెస్ మండిపడింది. ప్రయాగ్‌రాజ్‌లో సరైన…