తల్లీబిడ్డలకు సురక్షిత నీరు అందించేందుకే ఆర్వో ప్లాంట్..
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్: ఒంగోలులోని మాతాశిశు వైద్యశాలలో తల్లులకు, చిన్నారులకు, రోగుల సహాయకులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు ప్రవాస భారతీయుడు గుత్తా వెంకటకష్ణ…