‘చుండూరు’ బాధితులకు నేటికీ అందని న్యాయం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రమాదేవి
ప్రజాశక్తి-చుండూరు (బాపట్ల జిల్లా) :చుండూరు కేసులో దళితులకు నేటికీ న్యాయం జరగలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి అన్నారు. సుప్రీం కోర్టులో ‘చుండూరు’ బాధితులకు న్యాయం…