పైడితల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : శ్రీ పైడితల్లి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయన కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం…