జిల్లా స్థాయి తైక్వాండో పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అతిధి విజయలక్ష్మి గజపతిరాజు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా స్థాయి 17వ తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలను విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిధి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు. ఆదివారం స్థానిక తోటపాలెంలో…