పారిశుధ్య కార్మికుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి భరోసానిచ్చారు.ఆదివారం ఓ కార్యక్రమానికి హాజరయ్యి,వెళ్తున్న క్రమంలో పారిశుధ్య కార్మికులను చూసి…