అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వండి : ఎమ్మార్పీఎస్ నాయకుల ఆమరణ నిరాహారదీక్ష
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక జగనన్న కాలనీలో అర్హులైన ఇళ్ళు లేని నిరుపేదలకు స్థలాలు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు మంగళవారం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు.…