మోడీ ప్రభుత్వం.. బిలియనీర్ల స్నేహితులకు రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ : రాహుల్
న్యూఢిల్లీ : బిజెపి ప్రభుత్వం ఆర్థిక దుర్వినియోగానికి పాల్పడిందని లోక్‌సభ ప్రతిపక్షనేత, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. తన బిలియనీర్ల స్నేహితులకు మోడీ…