Uttar Pradesh : హోలీకి మసీదులపై టార్పిలిన్ షీట్స్.. మండిపడుతున్న ప్రతిపక్ష పార్టీ నేతలు
అలీఘర్ (ఉత్తరప్రదేశ్) : మార్చి 14, శుక్రవారం హోలి పండుగ జరగనుంది. మరోవైపు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించుకుటున్నారు. ఈ నేపథ్యంలో…