సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా…నేటి నుంచి గ్రూపు సమావేశాలు, గేటు మీటింగులు
ప్రజాశక్తి-గోపాలపట్నం : ఎన్‌ఎడి కార్మికులు, నాయకుల సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రక్షణ రంగంలో ఉన్న ఎఐడిఇఎఫ్ భాగస్వామ్య యూనియన్లు, డిఫెన్స్ కో-ఆర్డినేషన్ కమిటీ సంయుక్తంగా గ్రూపు సమావేశాలు నిర్వహించాలని,…