Film Writer : రచయిత నరసింగరావు మృతి
తెలుగు ప్రముఖ సినీ రచయిత నడిమింటి నరసింగరావు (72) కన్నుమూశారు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు.…