చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
అమరావతి: ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.…
అమరావతి: ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆయన తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.…
అమరావతి : ఇసుక స్కాం కేసుకు సంబంధించి సిఐడి నమోదు చేసిన కేసులో.. టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ…
ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో/న్యూఢిల్లీ బ్యూరో :స్కిల్ డెవలప్‌మెంటు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు హైకోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ తీర్పుపై సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ…
అమరావతి : రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్డు (ఐఆర్‌ఆర్) కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌లో అవకతవకలు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అనారోగ్య సమస్యలపై కండీషన్ బెయిల్‌పై బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడుకు ఇస్తున్న మెడికల్ రిపోర్టులు పలు రకాల అనుమానాలను పెంచేలా వున్నాయని వైసిపి…