బిఆర్ అంబేద్కర్ స్మృతివనం నిర్వహణకు పిపిపి మోడ్ వొద్దు : సిపిఎం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విజయవాడలోని పిడబ్ల్యుడి గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనాన్ని పిపిపి పద్ధతిలో నిర్వహించాలన్న ఆలోచనను ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది.…