విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించబోమని ప్రకటించాలి.. కాంగ్రెస్ డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన నిర్ణయం ప్రకటించిన తరువాతే…