భాష రాకుండా తమిళనాడు ప్రభుత్వ సర్వీసులో ఎలా కొనసాగగలరు ? : మద్రాసు హైకోర్టు
మద్రాస్ : తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలంటే తమిళంలో మాట్లాడడం, రాయడం తెలిసి ఉండాల్సిందేనని, తమిళనాడులోని ప్రభుత్వ ఉద్యోగులకు తమిళం తెలియకపోతే ఎలా రోజువారీ విధులు నిర్వహించగలరని…