జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది మృతి
శ్రీనగర్ : చీనాబ్‌లోయలోని కిష్త్వార్‌జిల్లాలో గుర్తుతెలియని ఉగ్రవాది మరణించినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ మూడవ రోజుకి చేరుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఒక…