పార్కుల్లో ని పరికరాలకు మరమ్మతులు చేయించండి : కమిషనర్ ఎన్.మౌర్య
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : నగరంలోని పార్కుల్లోని మరమ్మత్తులకు గురైన పరికరాలను సరి చేయాలని, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని శ్రీనివాస…