తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం : జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు
ప్రజాశక్తి-వి.కోట (చిత్తూరు) : గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టి శాశ్వత పరిష్కారం చూపాలని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు.…