కోనో కార్పస్ చెట్లను కొట్టేయొద్దు : హైకోర్టులో పిల్ దాఖలు
ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని కోనో కార్పస్ చెట్టలను కొట్టేయకుండా ఉత్తర్వులివ్వాలంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు లక్ష్మణరెడ్డి, నాగార్జున యూనివర్సిటీ బోటనీ అండ్…