పోర్టు హాస్పిటల్‌ను రక్షించుకునే వరకూ పోరాటం
ప్రజాశక్తి-సీతమ్మధార : పోర్టు హాస్పిటల్‌ను రక్షించుకునేవరకూ పోరాటం కొనసాగుతుందని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్ స్పష్టంచేశారు. పోర్టు హాస్పిటల్ ప్రయివేటీకరణ ఆపాలని సిఐటియు ఆధ్వర్యాన…