R.G. Kar hospital: కోల్‌కతా హైకోర్టుకు బాధితురాలి తల్లిదండ్రులు
కోల్‌కతా : దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసిన కోల్‌కతా అభయ కేసులో తాజా దర్యాప్తు కోరుతూ బాధితురాలి తల్లిదండ్రులు గురువారం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. కొనసాగుతున్న దర్యాప్తుపై విశ్వాసం…