రెడ్డిగా మార్చుకున్న ముద్రగడకు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు : ఉభయ తూ.గో జిల్లా కాపు సంక్షేమ సంఘం
ప్రజాశక్తి-కాకినాడ : 1999లో కాకినాడ ఎంపీగా పునర్జన్మిచ్చిన సీఎం చంద్రబాబును, 30 కోట్ల రూపాయల సొంత నిధులను కౌలు రైతులకు పరిహారం అందించిన డిప్యూటీ సీఎం పవన్…