రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నడుచుకోవాలి : నారాయణ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మొయిద నారాయణరావు
ప్రజాశక్తి-విజయనగరం కోట : భారత రాజ్యాంగాన్ని మనమందరం గౌరవించి అనుసరిస్తూ నడుచుకోవాలని నారాయణ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మొయిద నారాయణరావు అన్నారు. మంగళవారం నాడు స్థానిక గాజులరేగ…