Supreme Court : దత్తత దస్తావేజుపై అలహాబాద్ హైకోర్టు తీర్పుని తోసిపుచ్చలేం
న్యూఢిల్లీ : ఆస్తి వివాదంలో ఒక వ్యక్తి దత్తత దస్తావేజును కొట్టివేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈచర్య తండ్రి ఆస్తిలో…