ఆర్‌టిసి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు బీమా పట్ల హర్షం
– ఎస్‌డబ్ల్యుఎఫ్, ఎంప్లాయీస్ యూనియన్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎపిఎస్‌ఆర్‌టిసిలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకాన్ని అమలు చేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం పట్ల ఎపిపిటిడి స్టాఫ్…