sahityam

  • Home
  • అలతి పదాలతో అనంత భావాల సృష్టి

sahityam

అలతి పదాలతో అనంత భావాల సృష్టి

Apr 22,2024 | 04:40

నిగూఢతను కలిగి, సాధారణ వాక్యానికి భిన్నంగా ఉండి మనసును రంజింపజేసే, ఆలోచింపజేసే రచనను కవిత్వం అంటాము. కవిత్వం అంటే అక్షరాల కుంటి నడక కాదు. కవిత్వం అంటే…

ప్రగతిశీల కవిత్వం నీల కురింజి సముద్రం!

Apr 22,2024 | 04:10

”నాన్నా!/ నేను నువ్వెలా అవుతాను/ నువ్వో నీల కురింజి సముద్రం/ నేనో చిన్ని నీలలోహిత సుమాన్ని మటుకే”! అంటూ తన నాన్న ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని నీల కురింజి…

పాత్రలు కల్పితాలు

Apr 22,2024 | 03:40

1 ఎలా వుంటుందంటే, ముందు ఒక కోతి గాల్లోకి దూకుతుంది దాన్ని చూసి పక్కనే వున్న మరో కోతి మొదటిదాని కన్నా కాస్త ఎక్కువ ఎత్తు రెండూ…

రాయి

Apr 22,2024 | 03:30

అవును రాయేకదా అనుకోకండి విసిరినవాడెవడో, ఎందుకు విసిరాడోగాని, ఇప్పుడు రాయికూడా రాజకీయం చేస్తోంది. రాయి చరిత్ర చిన్నదేమి కాదు ఆదిమ మానవుడి తొలి ఆయుధం రాయేకదా! బైబిల్‌లో…

ఆ ఒక్క రోజు జాగ్రత్త!

Apr 22,2024 | 03:13

గట్టికో పట్టుకో ఆ ఒక్క రోజును జాగ్రత్త డబ్బుకి అతుక్కోని పలుచన కాకు కులంలో జారిపోయి అజ్ఞానిగా మిగలకు అదను మరచి పదును పోగొట్టుకోని పిచ్చోడిగా మారిపోవద్దు!…

కమ్యూనిస్టులు విలువలకు చిరునామాలు

Apr 17,2024 | 09:04

సాకీ : దోపిడికి ఖబడ్దార్‌ రోదనకు ఖబడ్దార్‌ మోసాలకు ఖబడ్దార్‌ ద్వేషాలకు ఖబడ్దార్‌ విశ్వమానవుల ప్రపంచ గీతం ఆలపించే కమ్యూనిస్టూ నీకు లాల్‌ సలాం లాల్‌ సలాం…

ఎవరికి, ఎందుకు ముద్దు ?

Apr 1,2024 | 08:24

పండి ఎండిన పచ్చనాకులు చెట్టుకెందుకు ముద్దవుతాయి? వయసు మళ్ళిన వద్ధ దేహాన్ని ఏ గడప కడ దాకా మోస్తుంది? బంధాలూ బంధుత్వాలూ ఆస్తి సంధిలో పందిళ్ళే కదా!…

ఫోన్‌ నంబర్‌

Apr 1,2024 | 08:18

గాయం కనబడదు రక్తం అసలు చిందదు నొప్పి అదాటున నరనరాల్లోకి పాకి హృదయాన్ని మెలి పెడుతుంది నీ ఫోన్‌ సంభాషణ తలను భూమిలోకి తొక్కేస్తుంది లేకి మాట…

కోడ్‌ కూసింది!

Mar 18,2024 | 23:02

ఎట్టకేలకు దేశమంతా ఎన్నికల కోడ్‌ కూసింది..! ప్రారంభాలు ఆగి పోయాయి పాలకులకు పవర్‌ కట్‌ అయింది విగ్రహాలకు ముసుగులు పడ్డాయి నిగ్రహాలు లేని నేతలు స్వగహాలు వీడుతున్నారు..!…