‘సత్య’కు ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డు
హృదయాల్ని హత్తుకునేలా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్న ‘సత్య’ షార్ట్‌ఫిలిం ఫిలింఫేర్ అవార్డ్స్-2024లో ఫీపుల్స్ ఛాయిస్ కేటగిరీలో అవార్డు గెల్చుకుంది. నటీనటులుగా సాయిదుర్గతేజ్, స్వాతిరెడ్డి నటించారు. హర్షిత్,…