సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో ఎస్‌బిఐ కార్డ్ జట్టు
న్యూఢిల్లీ : సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఎస్‌బిఐ కార్డ్ తెలిపింది. ఇందులో భాగంగా సూపర్ ప్రీమియం కార్డ్ ‘క్రిస్‌ఫ్లైయర్ ఎస్‌బిఐ కార్డ్’ ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది.…