షటిల్ బ్యాట్మెంటన్ ఇండోర్ స్టేడియంను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : రాజమహేంద్రవరం రూరల్‌లోని స్థానిక 50వ డివిజన్ గాంధీపురం-4 ప్రాంతంలో రూ.234 లక్షలతో నిర్మించిన ఇండోర్ బ్యాట్మెంటన్ స్టేడియంను శాసనసభ్యులు…