Supreme Court : ఎస్‌ఎన్‌జెపిసి సిఫారసుల అమలుకు సమ్మతించిన రాష్ట్రాలు, యుటిలు
న్యూఢిల్లీ : రెండవ జాతీయ న్యాయపరమైన వేతన సంఘం (ఎస్‌ఎన్‌జెపిసి) సిఫారసుల అమలుకు సమ్మతిస్తున్నట్లు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపారు.…