Special Status: ప్రత్యేక హోదాపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి – రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పనిచేయాలని, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం లాంటి విభజన…