Vinesh Phogat – స్వదేశానికి చేరుకున్న వినేశ్ ఫొగాట్ – క్రీడాభిమానుల గ్రాండ్ వెల్‌కం
న్యూఢిల్లీ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ శనివారం స్వదేశానికి చేరుకున్నారు. ఆమెకు గ్రాండ్ వెల్‌కం చెప్పేందుకు క్రీడాభిమానులు భారీ ఎత్తున ఢిల్లీ విమానాశ్రయానికి తరలివచ్చారు.…