దళిత మహిళపై ట్రాక్టర్ ఎక్కించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి : ఎపి వ్య.కా.సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.వెంకన్న
ఆదోని (కర్నూలు) : కర్నూలు జిల్లా ఆదోని మండలంలో పెత్తందారులు చెలరేగిపోయి భూ వివాదం నేపథ్యంలో దళిత మహిళపై ట్రాక్టర్ ఎక్కించి హత్య చేసిన నిందితులను కఠినంగా…