‘ఉక్కు’ పరిరక్షణకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం : ఒబిసి
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకునేందుకు ఎంతటి పోరాటానికైనా కార్మికవర్గం సిద్ధంగా ఉందని స్టీల్‌ప్లాంట్ ఒబిసి అసోసియేషన్ అధ్యక్షులు బి అప్పారావు అన్నారు.…