కాంట్రాక్టు కార్మికుల పనిదినాల తగ్గింపును ఉపసంహరించుకోవాలి
ప్రజాశక్తి-ఉక్కునగరం : కాంట్రాక్టు కార్మికుల పనిదినాల తగ్గింపు నిర్ణయాన్ని ఉక్కు యాజమాన్యం ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు…