స్వచ్ఛతా హి సేవ కార్యక్రమానికి 200 మంది త్రిబుల్ ఐటీ విద్యార్థులు ఎంపిక
ప్రజాశక్తి-నూజివీడు టౌన్ (ఏలూరు): రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజివీడు నేషనల్ సర్వీస్ స్కీమ్‌లో భాగంగా 200 మంది వాలంటీర్స్ కలిగిన యూనిట్-3, యూనిట్-07 బృందం…