Pakistan: ఇమ్రాన్‌ఖాన్ పార్టీపై నిషేధం విధిస్తాం : సమాచార మంత్రి
ఇస్లామాబాద్ : మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)పై నిషేధం విధించనున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో నిషేధం విధించనున్నట్లు…