త్వరలో ‘ఎలక్ట్రిక్’ సూపర్ లగ్జరీ బస్సులు : టిజిఆర్టిసి
హైదరాబాద్: ప్రయాణికులకు త్వరలో ఎలక్ట్రిక్ సూపర్‌లగ్జరీ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టిజిఆర్టిసి నిర్ణయించింది. తొలిదశలో కరీంనగర్-హైదరాబాద్, నిజామాబాద్-హైదరాబాద్ మార్గాల్లో తిప్పేందుకు టిజిఆర్టిసి కసరత్తు చేస్తోంది. వీటికి ‘ఈ-సూపర్…