స్పందించని ఆర్ అండ్ బి అధికారులు-మాయమైపోతున్న ప్రభుత్వ భూములు
ప్రజాశక్తి-నాయుడుపేట (తిరుపతి) : తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో ప్రభుత్వ భూమి రోజురోజుకీ కనుమరుగైపోతున్నాయి. అధికారులు స్పందించకపోవడంతో ఎవరిష్టానికి వారు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. ఈ విషయమై…