క్వార్టర్స్‌లో జకోవిచ్ ప్రత్యర్ధి అల్కరాజ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ రిజల్ట్స్ మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మరో ఉత్కంఠ పోరుజరగనుంది. 25గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత నొవాక్ జకోవిచ్‌తో.. స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్…